Posts

Showing posts from 2008

ఈ తెలుగు

హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ లో ఇంటర్నెట్లో తెలుగు వినియోగం గురించి బ్లాగరులు మంచి ప్రయత్నం చేసారు. బాగానే ఉంది కానీ ఈ బ్లాగులో మన డాక్యుమెంట్లు ఎలా పెట్టాలో అర్థం కాలేదు. నెట్ ముందు కూచుని టైపు చేసే బదులు మొదలే చేసి పెట్టుకుని, ఆ డాకుమేంట్ ను నెట్ కు అనుసంధానం కాగానే బ్లాగ్లో సేవ్ చేయ గలిగితే నెట్ చార్జీలు ఎక్కువ కాకుండా మన భావాల్ని పంచుకోవచ్చు కదా. దీనికి సమాధానం దొరికితే బాగుండును.